
కరీంనగర్ జిల్లా ఆశోక్ నగర్‌లో అపార్ట్‌మెంట్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఒకరి మృతి చెందారు.ఆరుగురు తీవ్ర గాయపడ్డారు.
ఆశోక్‌నగర్‌లో అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఈ సమయంలో అపార్ట్‌మెంట్ గోడ శుక్రవారం నాడు కూలిపోయింది. ఈ గోడ కూలడంతో ఒకరి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.