ఢిల్లీలో కొండా రాజకీయాలు.. ఇవాళ రాహుల్‌‌ గాంధీతో భేటీ

By sivanagaprasad kodatiFirst Published Nov 21, 2018, 9:13 AM IST
Highlights

టీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి... తన కార్యక్షేత్రాన్ని ఢిల్లీకి మార్చారు. కాంగ్రెస్‌లో చేరికతో పాటు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించనున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి ఢిల్లీకి వెళ్లిన కొండా.. ఉదయం 11 గంటలకు రాహుల్‌తో భేటీ అవుతారు. శుక్రవారం మేడ్చల్‌లో జరగునున్న భారీ బహిరంగసభలో విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

విశ్వేశ్వర రెడ్డి రాజీనామా: ఆయన చెప్పిన ఐదు కారణాలు ఇవీ...

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

సుహాసిని... తండ్రి పేరు.. భర్త పేరు అయ్యింది.

రేఖానాయక్ నామినేషన్‌లో తప్పులు: కలెక్టర్ నిర్ణయమే కీలకం

click me!