రామ మందిర వివాదంపై కవిత కామెంట్స్

Jan 30, 2019, 8:28 PM IST

గత కొన్నేళ్లుగా రాజకీయ యుద్ధం లా నడుస్తోన్న రామ మందిర వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. ఆమె ఏమన్నారో వీడియోలో చూడండి.