ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల క్రిస్మస్ వేడుక : కాసుల ప్రతాప్ రెడ్డి

Dec 25, 2018, 3:01 PM IST

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలను మీడియా జర్నలిస్టులకు అందించేయాలని మేము ఇది వరకే కొరామని గౌరవ అధ్యక్షులు ప్రతాపరెడ్డి చెప్పుకొచ్చారు.కనుక ఆయన తన వంతు కృషి చేస్తారని ఆశిస్తూ... ప్రశంగాన్ని ముగించారు.