హోం మంత్రిని కలిసిన డీజీపి మహేందర్ రెడ్డి (వీడియో)

Dec 15, 2018, 3:57 PM IST

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీని రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ వీ.కె.సింగ్,హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్,  హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు ఏసీపీలు పలువురు పోలీసు అధికారులు కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.