బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు (వీడియో)

Jan 19, 2019, 2:59 PM IST

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో గల రాజమహల్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన నరేష్ సూర్య క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్ పో - 2019 ను తెలంగామ పర్యాటక, క్రీడాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించారు. 

ఎక్స్ పో లో ఏర్పాటు చేసిన బాడీ బిల్డింగ్ , పవర్ లిఫ్టింగ్ పోటీలను ఆయన తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. యువతరం క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఏర్పాట్లు చేసినందుకు నిర్వాహకులను ఆయన అభినందించారు.