‘రణ్ దీప్’’ రిసెప్షన్ లో మెరిసిన పీవీ సింధు

By ramya neerukondaFirst Published Nov 22, 2018, 10:46 AM IST
Highlights

బాలీవుడ్ ప్రేమ జంట.. రణ్ వీర్, దీపికా పదుకొణెలు ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ ప్రేమ జంట.. రణ్ వీర్, దీపికా పదుకొణెలు ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటలీలో అత్యంత సన్నిహితుల మధ్య డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా.. తమ మిత్రుల కోసం బెంగళూరులోని లీలా పాలెస్ లో రిసెప్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.

 

Indian shuttler PV Sindhu at wedding reception of Ranveer Singh and Deepika Padukone at Leela Palace in Bengaluru. pic.twitter.com/V98NKcAulo

— ANI (@ANI)

ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులతో పాటు.. క్రీడా కారులు కూడా హాజరై.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింట్ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు. సింధు.. పింక్ కలర్ డ్రస్ లో అందంగా ముస్తాబై.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సింధుతోపాటు బ్మాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాజీ టీం ఇండియా కెప్టెన్ అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ లు కూడా ఈ రిసెప్షన్ కి హాజరయ్యారు. 
 

National badminton coach Pullela Gopichand, Former India cricket captain Anil Kumble, and Venkatesh Prasad at reception of Ranveer Singh and Deepika Padukone at Leela Palace in Bengaluru. pic.twitter.com/l2RbFODCYt

— ANI (@ANI)

 

click me!