ఏషియన్ గేమ్స్: 26 ఆగస్ట్ 2018 ఆదివారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

By Arun Kumar PFirst Published Aug 26, 2018, 11:14 AM IST
Highlights

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు  విజయ పరం పర కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ 29 పతకాలను తన ఖాతాలో వేసుకోగా మరికొన్ని విభాగాల్లో పతకాలు ఖాయమయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో భారత క్రీడాకారులు మరిన్ని పతకాల కోసం ఇవాళ పోటీపడనున్నారు. 

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. షూటింగ్,టెన్నిస్, టెన్నిస్, రోయింగ్ లతో పాటు మిగతా క్రీడల్లో కూడా పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు స్వర్ణ పతకాలతో పాటు 5 రజత, 17 కాంస్య పతకాలను సాధించారు. మొత్తంగా అన్ని ఈవెంట్లలో కలిపి 29 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. 

ఇక ఎనిమిదో రోజైన ఇవాళ పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. అందువల్ల ఆసియా క్రీడల్లో ఈ రోజు జరిగే ఈవెంట్స్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

ఈవెంట్స్ వివరాలు:  

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ 
 
 ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్

అథ్లెటిక్స్: మెడల్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: మెడల్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్, 3x3 మెడల్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: మెడల్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: ఈవెంట్ కాంపిటీషన్ 

సైక్లింగ్:  ట్రాక్- మెడల్ కాంపిటీషన్ 

పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  

జిమ్నాస్టిక్; రిథమిక్ - మెడల్ కాంపీటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్ 

జెట్ స్కీ: మెడల్ కాంపీటీషన్

మార్షల్ ఆర్ట్స్:  మెడల్ కాంపీటీషన్

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: మెడల్ కాంపిటీషన్

స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 

టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్   

click me!