ఇంగ్లాండ్ లోని హవో లాన్స్ లోని ఓ బీచ్ కి వెళ్లిన ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు. చిన్నపిల్లలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా అందరూ చూస్తుండగా శృంగారంలో పాల్గొన్నారు.
బీచ్ లో అందరూ చూస్తుండగా శృంగారంలో మునిగి తేలిన జంట
ఒకప్పుడు శృంగారమంటే నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇప్పడు కాలం మారింది. చుట్టు పక్కల ఎవరు ఉన్నారు. ఏం చేస్తున్నారనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఓ జంట బీచ్ లో అందరూ చూస్తుండగానే శృంగారంలో మునిగితేలారు. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.
undefined
పూర్తి మ్యాటర్ లోకి వెళితే... ఇంగ్లాండ్ లోని హవో లాన్స్ లోని ఓ బీచ్ కి వెళ్లిన ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు. చిన్నపిల్లలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా అందరూ చూస్తుండగా శృంగారంలో పాల్గొన్నారు. వారు చేసిన పనికి అక్కడి వారంతా నోరెళ్ల పెట్టారు. వెంటనే ఆ ఘటనను కొందరు తమ సెల్ ఫోన్ లో బందించడం మొదలుపెట్టారు.
మరికొందరేమో.. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొనడం నేరమని.. వారిపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెప్పారు. చిన్నపిల్లలు.. ఫ్యామిలీలు వచ్చే బీచ్ లో ఓ జంట ఇలా చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు. కాగా వీరి కామ క్రీడకు సంబంధించిన ఫోటోలు మాత్ర నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. వారు శృంగారం పాల్గొనే సమయంలో యువతి చేతిలో బీర్ బాటిల్ కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు.