Police Case  

(Search results - 121)
 • bhuma akhilapriya

  Districts22, Oct 2019, 7:25 PM IST

  నాపై కుట్రలు... ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదయ్యింది...: భూమా అఖిలప్రియ (video)

  గతకొద్దిరోజులుగా మాజీ మంత్రి భుమా అఖిలప్రియ చుట్టూ వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వివాదాలన్నింటి గురించి వివరించేందుకు ప్రజల ముందుకు వచ్చారు. 

 • death

  Telangana19, Oct 2019, 10:05 AM IST

  అక్రమసంబంధం.. ప్రియురాలి ఇంట్లో.. ఫారెస్ట్ అధికారి..

  తలమడుగు మండలంలోని బరంపూర్‌లో ఎఫ్‌బీవోగా నెహ్రూ విధులు నిర్వహిస్తున్నాడు. గతేడాది ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ మహిళతో అక్రమ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై మహిళ పోలీసు స్టేషన్‌లో పలుసార్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబీకులు మందలించినప్పటికీ ఆయన తీరు మారలేదు. 

 • raviprakash

  Telangana17, Oct 2019, 1:47 PM IST

  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

  టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై గురువారం నాడు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారుద. నకిలీ ఐడీ  కేసులో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీవీ9 సంస్థ నిధుల మళ్ళింపుల కేసులో  రవిప్రకాష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.
   

 • NATIONAL17, Oct 2019, 10:43 AM IST

  ఇంటి సమీపంలో... రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ దారుణ హత్య

  మంగళవారం రాత్రి 10గంటల సమయంలో భోజనం చేసి వాకింగ్ కి బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటికి 50మీటర్ల దూరంలో ఆయనపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలై ఆయన కన్నుమూశారు. 

 • Hyderabad11, Oct 2019, 11:38 AM IST

  హైదరాబాద్ లో ప్లాస్టిక్ పాలు... వేడిచేయగానే ముద్దలాగా..

  పాలను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయగా... అవి ముద్దలాగా మారిపోయాయి. తొలుత పాలు విరిగిపోయాయేమోనని వారు భావించారు.కానీ పరిశీలించి చూడగా... వేడికి ప్లాస్టిక్ ముద్దగా మారినట్లు గమనించారు. చేతితో పట్టుకొని తీస్తే.. తీగలాగా సాగుతోంది. దీంతో ఆ దంపతులు ఇద్దరూ మిల్క్ సెంటర్ కి వెళ్లి ఇవేం పాలు ఇలా ఉన్నాయని నిలదీయగా... వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం  చెప్పడం గమనార్హం. అసలు మా దగ్గరే పాలు కొన్నారనడానికి సాక్ష్యం ఏమిటని ప్రశ్నించారు.

 • मऊ में पति-पत्नी समेत तीन की हत्या

  Telangana11, Oct 2019, 8:46 AM IST

  పండగ సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకుని చంపి.. పూడ్చి పెట్టిన తండ్రి

  కొడుకు అదృశ్యమైనా కుటుంబ సభ్యులు ఎవరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోవడంతో గ్రామస్థులు నారాయణరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా... తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. 

 • Districts10, Oct 2019, 9:07 AM IST

  బాలికపై లైంగిక దాడి... తీవ్ర రక్తస్రావం జరిగి...

  సాయంత్రానికి బాలిక మరింత క్షీణించింది. విపరీతంగా వాంతులు కూడా చేసుకుంది. రాత్రి పది గంటల సమయంలో జ్వరం ఎక్కువ అవుతోందని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. కాగా.. పరీక్షించిన వైద్యులు బాలికకు తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండటాన్ని గమనించారు. అంతేకాకుండా శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
   

 • kurnool

  Districts5, Oct 2019, 12:26 PM IST

  పేలుడు పదార్థాల అక్రమ నిల్వ...ముగ్గురు వ్యాపారులపై కేసులు

  వరుస పండగల నేపథ్యంలో కర్నూల్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా అక్రమంగా పేలుడు పదార్థాలను విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.  

 • मऊ में पति-पत्नी समेत तीन की हत्या

  Districts5, Oct 2019, 11:02 AM IST

  తనను చంపుతాడనే భయంతో.. భర్తను హత్య చేసిన భార్య

  వెంకటరమణ రోజూలాగే మద్యం తాగి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్యతో గొడవకు దిగాడు. భార్య జగదీశ్వరిని , కొడుకును చంపేస్తానని అన్నాడు. అక్కడితో ఆగకుండా కిరోసిన్ సీసా తీసుకువచ్చి భార్య, కొడుకుపై పోసి నిప్పు అంటించాలని ప్రయత్నించాడు. దీంతో... తన ప్రాణంతోపాటు, కొడుకు ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయపడింది.
   

 • bandla ganesh

  News5, Oct 2019, 10:40 AM IST

  పరారీలో బండ్ల గణేష్.. పోలీసుల గాలింపు!

  శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గణేష్ తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

 • NATIONAL3, Oct 2019, 10:03 AM IST

  మొదటి భార్యతో మళ్లీ పెళ్లికి.. రెండో భార్యకి తలాక్

   ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న జాకీర్‌ అనే వ్యక్తి చాలా కాలం క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెకు పదేళ్ల కిందట తలాక్‌ చెప్పి విడాకులిచ్చాడు.

 • కోన వెంకట్ : మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోడానికి మీకు శవాలు కూడా దొరకవు !!

  ENTERTAINMENT29, Sep 2019, 9:39 AM IST

  సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

  ప్రముఖ సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. సినిమాకు కథ ఇస్తానని డబ్బులు తీసుకుని , కథ ఇవ్వకుండా మోసం చేసారంటూ కేసు పెట్టారు.
   

 • black magic

  NATIONAL27, Sep 2019, 8:38 AM IST

  క్షుద్రపూజల్లో భారీ పేలుడు.. స్వామిజీ సజీవదహనం

  నిత్యం పూజలు నిర్వహించే గోవిందరాజ్, బుధవారం రాత్రి 9 గంటలకు పూజలకు ఉపక్రమించిన సమయంలో, పది గంటల ప్రాంతంలో భారీ శబ్ధ్దంతో పేలుడు సంభవించింది. ఈఘటనలో స్వామిజీ సజీవదహనమయ్యాడు. కాగా... అతని ఇంట్లో ఉన్న వివాహిత లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 • rape

  Districts27, Sep 2019, 7:54 AM IST

  భర్తను బంధించి.... భార్యపై నలుగురు అత్యాచారం

  చందుతోపాటు అతని భార్యను అదే రోజు తన ఫాంహౌస్ లో యజమానులు బంధించారు. అనంతరం అతని భార్యపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.  దీంతో అదేరోజు రాత్రి భార్యభర్తలు తమకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ కి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా.. నిందితుల బంధువులు వారిని ఆపి... బుజ్జగించే ప్రయత్నం చేశారు.

 • theft

  NATIONAL23, Sep 2019, 7:35 AM IST

  షాకింగ్.. కేంద్ర మంత్రి ఇంట్లోనే చోరీ..

  న్యూఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో మంత్రి సత్యేందర్ జైన్ ఇంటి తలుపులు పగలగొట్టిన దొంగలు పలు వస్తువులను దోచుకెళ్లారు. మంత్రి భార్య పూనం జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేర ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.