తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
07:10 PM (IST) Jun 28
సీనియర్ ఐపీఎస్ పరాగ్ జైన్ RAW (రీసెర్చ్ ఆండ్ అనాలసిస్ వింగ్) కొత్త సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈయనకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో మంచి అనుభవం ఉంది.
06:09 PM (IST) Jun 28
హైదరాబాద్ లో నివాసముండే స్వేచ్చ వొటార్కర్ ఆత్మహత్య తెలుగు మీడియాలో కలకలం రేపింది. ఇంతకూ ఎవరీ స్వేచ్చ?
05:22 PM (IST) Jun 28
ఒక యంగ్ హీరో.. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి, కాని 2000 కోట్లకు పైగా ఆస్తికి అతను వారసుడు. సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో తన టార్గెట్ ను టర్న్ చేశాడు. ప్రస్తుతం కోట్లు గడిస్తున్నఆ యంగ్ హీరో ఎవరో తెలుసా?
04:08 PM (IST) Jun 28
దొంగ సొత్తుతో పారిపోతున్న ఓ గ్యాంగ్ నే దోచుకుంది మరో ముఠా. థ్రిల్లర్ మూవీని తలపించే ట్విస్ట్ లతో ఈ వ్యవహారం సాగింది. ఈ దొంగతనం జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు హైదరాబాద్ నడిబొడ్డున. అసలేం జరిగిందంటే…
01:02 PM (IST) Jun 28
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ సిద్దంచేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించే, లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను రెడీ చేశారు. ఇదేంటో తెలుసా?
10:51 AM (IST) Jun 28
జాతీయ రహదారులపై దూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఓ మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీని ఉపయోగాలేమిటి? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
08:42 AM (IST) Jun 28
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు జూన్ లో వర్షాలపై ఆశలు వదిలేసుకున్నట్లే… కథ కంచికి చేరినట్లే. ఇక జూలై పైనే ఆశలు పెట్టుకున్నారు.