తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
02:37 PM (IST) Jun 27
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పటికైనా వాళ్లు తనవద్దకు రావాల్సిందే అనేలా షర్మిల వ్యాఖ్యలు చేశారు.
01:11 PM (IST) Jun 27
తెలుగు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే భారీ ప్రాజెక్టుతో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముందుకువచ్చారు. ఏపీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ సంస్థ సిద్దమవగా కూటమి ప్రభుత్వ అనుమతులు కూడా లభించాయి.
11:13 AM (IST) Jun 27
తిరుమల ఆలయ పవిత్రత, భద్రతకు భంగం కలిగించేలా రూపొందించిన వీడియో గేమ్ వివాదాస్పదం అవుతోంది. ఈ క్రమంలో అసలు ఏమిటీ గేమ్? ఎలా ఆడతారు? ఎందుకు వివాదాస్పదం అయ్యింది? ఇక్కడ తెలుసుకుందాం.
10:45 AM (IST) Jun 27
హైదరాబాద్ నగరం క్రమంగా విస్తరిస్తోంది. ప్రపంచ స్థాయి నగరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ మరో 50 ఏళ్లలో ఎలా మారనుంది.? ఇందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయనున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.
09:59 AM (IST) Jun 27
ప్రతీ మహిళ జీవితంలో తల్లిగా మారడం అనే ఫేజ్ ఎప్పటికీ మర్చిపోలేనేది. అయితే ఇది సరైన సమయానికి జరిగితేనే మంచిది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది.
08:49 AM (IST) Jun 27
తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు శుభవార్త. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఇంతకీ ఏంటా ఉద్యోగాలు.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
07:56 AM (IST) Jun 27
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ పోకో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. పోకో ఎఫ్7 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:31 AM (IST) Jun 27
నిహారిక కొణిదెల నిర్మాతగా మరో సినిమా రాబోతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మెగా డాటర్ నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. .
07:23 AM (IST) Jun 27
యువతకు ఉపాధి కల్పన, ఏపీ పునఃనిర్మాణం లక్ష్యమని అధికారంలోకి వచ్చే ముందు పలుసార్లు తెలిపిన సీఎం చంద్రబాబు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చే దిశగా మరో కీలక అడుగు వేశారు.
07:15 AM (IST) Jun 27
ఎట్టకేలకు మంచువారి కలల ప్రాజెక్ట్ కన్నప్ప ఈరోజు ( జూన్ 27) థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్ ఎక్స్( ట్విట్టర్) అకౌంట్ లో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
06:56 AM (IST) Jun 27
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. తులం బంగారం ధర రూ. లక్ష దాటేసి పరుగులు పెట్టిన తర్వాత క్రమంగా మళ్లీ దిగొస్తోంది. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది.