ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు
కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించండి
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ను సీఎం పదవిలో నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. పూర్తి కథనం
ఖమ్మం నుంచి ప్రియాంక పోటీ చేయాలి
ఖమ్మం సీటుపై కాంగ్రెస్‌లో పేచీ నెలకొంది. ఇటు డిప్యూటీ సీఎం భట్టి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం టికెట్ కోసం ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలబెట్టాలని కోరారు. పూర్తి కథనం
కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు పదిలమేనా?
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు వ్యవహారంపై స్పష్టత రాలేదు. కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చర్చను లేవదీసింది. పూర్తి కథనం
తమ్ముడు.. రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేఏ పాల్ తమ్ముడు అని పేర్కొంటూ విమర్శలు చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడం లేదని అన్నారు. పూర్తి కథనం
ఎన్ఐఏకు కొత్త డీజీ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు చీఫ్ గా కొనసాగుతున్న సదానంద్ వసంత్ డాటే ను ఎన్ఐఏకు డీజీగా నియమిస్తూ కేంద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కథనం
ప్రెగ్నెన్సీ రూమర్స్ పై స్టార్ హీరోయిన్ సెటైర్
బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పూర్తి కథనం
సిద్ధార్థ్, అదితిరావు మరో షాక్
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇద్దరికి పెళ్లైపోయిందని అంతా భావించిన నేపథ్యంలో అది కాదంటూ మరో ట్విస్ట్ ఇస్తూ సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిచ్చారు. పూర్తి కథనం
ఏప్రిల్ 1 లోపు ఈ పనులన్నీ పూర్తి చేసుకోండి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా మార్చి 31తో ముగియనుండగా, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు
లండన్ మేయర్ కెవిన్ పీటర్స్ ఫైర్
లండన్ మేయర్ సాదిక్ ఖాన్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లండన్ లో వరుసగా వెలుగుచూస్తున్న హత్య, దోపిడి ఉదంతాలను ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యారు. పూర్తి కథనం
ఏప్రిల్ నెలలో 14 రోజుల బ్యాంకులు బంద్
సాధారణంగా ప్రతి ఆదివారం ఇంకా రెండవ అలాగే నాల్గవ శనివారాలు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు.. ఆయా ప్రాంతీయ వేడుకలు ఇంకా పండుగల ప్రకారం సెలవులు ఇవ్వబడతాయి. పూర్తి కథనం