వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

By narsimha lode  |  First Published Mar 1, 2019, 3:59 PM IST

పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న  అభినందన్  శుక్రవారం నాడు వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. కొద్దిసేపట్లో ఆయనను పాక్ అధికారులు భారత్‌కు అప్పగించనున్నారు.



న్యూఢిల్లీ: పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న  అభినందన్  శుక్రవారం నాడు వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. కొద్దిసేపట్లో ఆయనను పాక్ అధికారులు భారత్‌కు అప్పగించనున్నారు.

బుధవారం నాడు పాక్  చేతిలో అభినందన్ బందీగా మారాడు. కొద్దిసేపటి క్రితమే అభినందన్  వాఘా సరిహద్దుకు చేరుకొన్నాడు. పాక్ అధికారులను అతడిని వాఘా సరిహద్దుకు తీసుకొచ్చారు. అభినందన్‌న రిసీవ్ చేసుకొనేందుకు భారత్ వైమానిక  అధికారులు కూడ వాఘా వద్దకు చేరుకొన్నారు.

Latest Videos

అభినందన్ అప్పగింతకు సంబంధించిన లాంఛనాలను భారత్‌ అధికారులు పూర్తి చేశారు.అభినందన్ వాఘాకు చేరుకొన్న విషయం తెలిసిన వెంటనే  అటారీ వైపున ఉన్న భారతప్రజలు సంబరాలు చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్

click me!