బంగారం ధరలు భారీగా పెరిగన వేళ.. తక్కువ బడ్జెట్ లో మంచి చైన్ ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ డిజైన్స్. వర్కింగ్ ఉమెన్స్ కి అయినా కాలేజీ అమ్మాయిలకైనా సూపర్ గా సెట్ అయ్యే లైట్ వెయిట్ చైన్ డిజైన్లు ఇక్కడున్నాయి. ఓసారి చూసేయండి.
5 గ్రాముల్లోపు బంగారు చైన్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వర్కింగ్ ఉమెన్స్ కి, కాలేజీ అమ్మాయిలకు ఈ చైన్ చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో చేయించుకోవచ్చు.
26
సన్నటి చైన్..
సన్నటి, స్టైలిష్ చైన్ తీసుకోవాలి అనుకుంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఇది పిల్లలకు, పెద్దలకు సూపర్ గా సెట్ అవుతుంది. మంచి లుక్ ఇస్తుంది. 5 గ్రాముల్లో తయారవుతుంది.
36
స్టైలిష్ స్టోన్ లాకెట్..
వైట్ స్టోన్ లాకెట్ తో ఉన్న ఈ చైన్.. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది తక్కువ గ్రాముల్లో తయారవుతుంది. రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
ఫ్లవర్ డిజైన్ లాకెట్.. చైన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ చైన్ వేసుకుంటే మీరు చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. డైలీ వేర్ కి, ఆఫీస్ వేర్ కి ఈ చైన్ ఫర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
56
హార్ట్ షేప్ లాకెట్ చైన్
సన్నటి చైన్ కి చిన్న హార్ట్ షేప్ లాకెట్ చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్, ఎక్కువ నగలు ఇష్టపడని వారు ఇలాంటి చైన్ తీసుకోవచ్చు. మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి చైన్స్ ట్రై చేయవచ్చు.
66
బాల్ డిజైన్ చైన్
అక్కడక్కడ బాల్స్ తో ఉన్న ఈ చైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తదనం కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ చైన్ చూడడానికి స్టైలిష్ గా ఉంటుంది. ఎక్కువకాలం మన్నుతుంది.