బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?
భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టు విషయమై భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , అప్పటి ప్రభుత్వంపై అప్పట్లోనే విపక్షాలు విమర్శలు చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. ఈ విషయం భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై విపక్షాలు తమ విమర్శల దాడిని తీవ్రం చేశారు.
also read:మహిళలను కించపర్చారు: రామ్‌గోపాల్ వర్మపై మహిళా కమిషన్ కు బర్రెలక్క ఫిర్యాదు
బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.
also read:జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఈ విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించారు.మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ కు సంబంధించి అధికారులను కోరారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ తమ వద్ద లేదని నీటి పారుదల శాఖ అధికారులు లేదని చెప్పడంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్ లేకుండా బ్యారేజీ ఎలా నిర్మించారని ప్రశ్నించారు.
also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు
బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.ఈ విషయమై బాధ్యులు ఎవరనే విషయాన్ని తేల్చే పనిలో పడింది.
also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు
బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?
గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పట్టించుకోలేదని కేసీఆర్ సర్కార్ విమర్శలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కేసీఆర్ సర్కార్ విస్తృతంగా ప్రచారం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడ పెరిగిందని అప్పట్లో ఆ పార్టీ నేతలు, మంత్రులు చెప్పేవారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా డిస్ట్రీబ్యూటరీలు, కాలువల నిర్మాణం పూర్తి కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం ఎలా పెరిగిందని విపక్షాలు ప్రశ్నించేవి.
also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?
బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?
తెలంగాణలో ప్రభుత్వం మారింది.అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. ఈ విషయమై జ్యుడీషీయల్ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అవకతవకలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు ఇవాళ సందర్శించనున్నారు.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్