ఇక.. ఈ రకం దంపతులు.. సోషల్ మీడియాకు డిస్ట్రాక్ట్ అవ్వరు. ఎన్ని కొత్త రకం యాప్స్ వచ్చినా.. ఆ సోషల్ మీడియాకు వారు బానిసలుగా మారరట. వాటికి బానిసలుగా మారి.. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ని మర్చిపోవడం పక్కన పెట్టడం లాంటివి చేయరు. ఎంత యాప్స్ వాడినా... వారు తమ జీవిత భాగస్వామి తో సమయం కేటాయిస్తారు.