లైసెన్స్, అనుభవం లేకుండా క్లినిక్ నడుస్తోంది
బాధిత కుటుంబాలు డాక్టర్ అనుష్క తివారీకి ఈ రకమైన శస్త్రచికిత్స చేయడానికి తగిన లైసెన్స్ లేదా అనుభవం లేదని, క్లినిక్‌లో ఎమర్జెన్సీ సౌకర్యాలు లేవని ఆరోపించాయి. పోలీసులు FIR నమోదు చేసి, క్లినిక్ CCTV ఫుటేజ్, మెడికల్ రికార్డులు, సిబ్బందిని విచారిస్తున్నారు. ప్రస్తుతం క్లినిక్‌ని మూసివేసి, ఇతర రోగులకు కూడా ఇలాంటి నిర్లక్ష్యం జరిగిందా అని దర్యాప్తు చేస్తున్నారు.
వినీత్ కుటుంబం మీడియాతో మాట్లాడిన వీడియో కోసం క్లిక్ చేయండి.