రాగి , ముడి తోళ్లు
పరిశ్రమ ఈ ముడి పదార్థాలు, తక్కువ మొత్తంలో దిగుమతి చేసుకున్నప్పటికీ, కొంతమంది తయారీదారులు ధరల మార్పులను చవిచూడవచ్చు.
పాకిస్తాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకున్న వస్తువుల జాబితా:
పుచ్చకాయ, సిమెంట్, రాతి ఉప్పు, డ్రై ఫ్రూట్స్, రాళ్ళు, సున్నం, పత్తి, ఉక్కు, కళ్లజోళ్లకు ఆప్టికల్ వస్తువులు, సేంద్రీయ రసాయనాలు, లోహ సమ్మేళనాలు, తోలు వస్తువులు, రాగి, సల్ఫర్, వస్త్రాలు, చెప్పులు, ముల్తానీ మట్టి.