Telugu

ఈ ఫ్లోరల్ హెయిర్ స్టైల్స్ చూస్తే మతిపోతుంది

Telugu

ట్రెండీ హెయిర్ స్టైల్స్

పొడవాటి జుట్టులో పువ్వులు పెట్టుకుని హెయిర్‌స్టైల్ చేసుకుంటే ఎవరైనా కొత్తగా కనిపిస్తారు.

Image credits: Getty
Telugu

ఫిష్‌టెయిల్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్

మీరు ఫిష్‌టెయిల్ జడ వేసుకున్నప్పుడు, అది చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా కనిపించేందుకు  జడ చివర వరకు పూల దండను తగిలిస్తే బావుంటుంది.

Image credits: Chat GPT
Telugu

స్పైరల్ ఫ్లవర్ ర్యాప్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్

మీ జుట్టు పొడవుగా ఉంటే, ఈ స్పైరల్ ఫ్లవర్ ర్యాప్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్‌ను ట్రై చేయొచ్చు. ఈ డిజైన్‌లో, మీ జడ చాలా యూనిక్‌గా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

జాస్మిన్ గజ్రా వన్ బ్రెయిడ్ ర్యాప్ హెయిర్‌స్టైల్

మీకు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లుక్ కావాలంటే, ఈ జాస్మిన్ గజ్రా వన్ బ్రెయిడ్ ర్యాప్ హెయిర్‌స్టైల్ మీకోసమే. స్టైలిష్‌గా కనిపించడానికి ఇందులో మల్లెపూల గజ్రాను వాడుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

గులాబీ గజ్రా ఫ్లవర్ బన్ హెయిర్‌స్టైల్

మీరు గులాబీ గజ్రా ఫ్లవర్ బన్ హెయిర్‌స్టైల్‌ను కూడా ప్రయత్నించవచ్చు. జుట్టుతో ముడి వేసుకుని, దాని వెనుక వైపు గులాబీల గజ్రాను చుట్టుకోవచ్చు.

Image credits: Chat GPT
Telugu

సైడ్ ఫ్లవర్ ర్యాప్ బ్రెయిడ్ హెయిర్‌స్టైల్

జుట్టుతో పొడవాటి జడ వేసుకుని, దానిపై పూల దండను చుట్టాలి. ఇలాంటి లుక్‌తో మీకు కచ్చితంగా డిఫరెంట్ లుక్ వస్తుంది.

Image credits: pinterest\meta ai

Couple Bracelets: క్యూట్ కపుల్ మ్యాచింగ్ బ్రేస్‌లెట్ డిజైన్లు

Gold Earrings: అరగ్రాము బంగారంతో చిన్నారికి అదిరిపోయే చెవిపోగులు

Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు

Dark Skin Makeup:చామనఛాయ స్కిన్‍తో బాధపడుతున్నారా, మేకప్ ఇలా వేసుకోండి