గోవాలో అత్యంత ఫేమస్ మార్కెట్ ఇదే. బోహో డ్రెస్సులు, సిల్వర్ జ్యూవెలరీ, డ్రీమ్‌క్యాచర్స్, బీచ్‌వేర్, గిఫ్ట్స్ ఇక్కడ విస్తారంగా దొరుకుతాయి. ప్రతి వారం జరిగే ఈ మార్కెట్ హిప్పీ కల్చర్‌కు గుర్తుగా నిలుస్తుంది. తక్కువ ధరలో స్టైలిష్ వస్తువులు కావాలంటే ఇది బెస్ట్ ప్లేస్.
మపుసా మున్సిపల్ మార్కెట్
ఇక్కడ మీరు గోవా స్థానిక జీవనశైలిని దగ్గరగా చూడవచ్చు. స్పైసెస్, గోవా సాసేజెస్, కాజూలు, స్థానిక వంటకాలు, హ్యాండ్‌క్రాఫ్ట్స్ తక్కువ ధరలో దొరుకుతాయి. ప్రత్యేకంగా శుక్రవారం జరిగే బజార్‌లో మంచి ఆఫర్లు ఉంటాయి.