కరోనా వేళ.. ఈ సెలబ్రెటీలంతా రోడ్లపై ఏం చేస్తున్నారో తెలుసా?

First Published Sep 18, 2020, 3:07 PM IST

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అమితాబ్ కొత్త కారు కొన్నారు. ఆ కారును ఆయన డ్రైవ్ చేస్తూ మీడియాకు చిక్కారు. కాగా.. ప్రస్తుతం ఆయన కేబీసీ షూటింగ్ ప్రారంభించారు.
 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రజలు తమకు కాస్త స్వేచ్ఛ లభించినట్లే ఫీలయ్యారు. దీంతో.. విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ తమ వర్క్ లో తిరిగి జాయిన్ అయిపోయారు. కాగా.. సామాన్యులతోపాటు సెలబ్రెటీలు కూడా తమ విధుల్లో బిజీ అయిపోయారు.
undefined
తాజాగా అమితాబ్ ముంబయిలో అర్థరాత్రి కారు నడుపుతూ మీడియాకి చిక్కారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమితాబ్ కారు నడుపుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అమితాబ్‌తో పాటు రణబీర్ కపూర్, జాహ్నవి కపూర్, నిమ్రత్ కౌర్, దివ్య కుమార్ ఖోస్లా, డైసీ షా, ఆదిత్య రాయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు వివిధ ప్రదేశాలలో కనిపించారు.
undefined
కరోనా నుంచి కోలుకున్న తర్వాత అమితాబ్ కొత్త కారు కొన్నారు. ఆ కారును ఆయన డ్రైవ్ చేస్తూ మీడియాకు చిక్కారు. కాగా.. ప్రస్తుతం ఆయన కేబీసీ షూటింగ్ ప్రారంభించారు.
undefined
అమితాబ్ చాలా ఉత్సాహంగా కారు నడుపుతూ కనిపించడం గమనార్హం.
undefined
మీడియా కెమేరాల నుంచి తప్పించుకుంటున్న జాన్వీ కపూర్
undefined
డబ్బింగ్ స్టూడీయో బయట రణ్ బీర్ కపూర్
undefined
డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా సైఫ్ అలీఖాన్
undefined
వైట్ డ్రెస్ లో మాస్క్ తో కైరా అద్వానీ
undefined
మీడియాకి చిక్కిన వాణికపూర్, హ్యూమా కురేషి
undefined
మార్నింగ్ వాక్ లో నిమ్రత్ కౌర్
undefined
ఫ్యాషన్ లుక్ లో దివ్య కుమార్ కోస్లా
undefined
తన ఇంటి సమీపంలో ఆదిత్యరాయ్ కపూర్
undefined
దుబాయి నుంచి ముంబయికి చేరుకున్న డైసీ షా
undefined
భార్య యువికా చౌదరితో ప్రిన్స్ నరులా
undefined
click me!