పరీక్షా వివరాలు..
రాత పరీక్ష :
జూలై 2026 లో రాత పరీక్ష ఉంటుంది.
అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
జనరల్ స్టడీస్ - 150 మార్కులు - 150 నిమిషాల సమయం
కెమిస్ట్రీ - 150 మార్కులు - 150 నిమిషాల సమయం
ఎగ్జామ్ సెంటర్స్ :
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి.. అంటే ఇందులో మీకు ఏది దగ్గరో ఉంటుందో ఆ నగరాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.