ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటే.. బీరు 375 మిల్లీ లీటర్లు 3.5 శాతం ఆల్కహాల్. బ్రాందీ, విస్కీ, జిన్, వోడ్కా అయితే 30 ఎంఎల్ 40 శాతం ఆల్కహాల్. ఇలా తక్కువ మోతాదులో తీసుకునే 40 ఏళ్ల పైన వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 39 వయస్సు ఉన్నవారే ఆల్కహాల్ వల్ల జరిగే ప్రమాదాలకు గురవుతున్నారని తెలిసింది.