వెల్లుల్లి కూడా పులిపిర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న ఎల్లిసీన్ పులిపిర్లలో ఉన్న ఫంగస్, బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. వెల్లుల్లి మెత్తగా నూరి ఒక ముద్దలా చేసి పులిపిర్లు ఉన్నచోట క్రమం తప్పకుండా రాస్తూ ఉంటే కచ్చితంగా అవి తగ్గి మంచి ఫలితం వస్తుంది.