మీ పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూస్తున్నారా? .. ఇలా చేస్తే వెంటనే మానేస్తారు!

Published : May 03, 2025, 10:13 AM IST

పిల్లలు మొబైల్‌ చూస్తూనే తినడం ఎలా ఆపాలి: ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ లేకుండా తినరు. ఇది వారికి ప్రమాదకరం. పిల్లలకు మొబైల్ అలవాటును ఎలా మాన్పించాలో తెలుసుకుందాం.

PREV
15
మీ పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూస్తున్నారా? .. ఇలా చేస్తే వెంటనే మానేస్తారు!
పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూస్తున్నారా? ..

బిజీ షెడ్యూల్‌ల కారణంగా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టలేక పోతున్నారు. వారి అల్లరి భరించలేక మొబైల్‌, గాడ్జెట్ ఇస్తున్నారు.

25
తల్లిదండ్రులు ఎదుర్కొనే కామన్‌ ప్రాబ్లమ్‌

ఈ తరం పేరెంట్స్ ఎదుర్కొనే కామన్‌ ప్రాబ్లమ్‌.. పిల్లలు పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ చూస్తూనే ఉంటారు. ఈ అలవాటును ఎలా మాన్పించాలోనని తల్లిదండ్రులు  తెగ ఆలోచిస్తున్నారు.

35
మొబైల్‌తో పిల్లలు

పిల్లల ఆహార అలవాట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. వారు ఎంత మొండితనానికి తలొగ్గకూడదు. మొబైల్‌కు బదులు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి. 

45
మొబైల్‌తో పిల్లలు

పిల్లల విషయంలో కఠినంగా ఉండాలి. భోజనం చేసేటప్పుడు ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ లను దూరంగా ఉంచండి. ఈ విషయంలో చాలా స్ట్రీట్ గా ఉండాల్సిందే.   

55
పిల్లల భోజన అలవాట్లు

ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లను దూరం చేస్తే.. కొన్ని రోజుల్లో పిల్లలు మొబైల్ లేకుండా తినడం అలవాటు చేసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories