పైనాపిల్ లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి 6, కాపర్, థయామిన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, రిబోఫ్లేవిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ లో ఫాస్పరస్, జింక్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ విటమిన్ సి కి గొప్ప వనరు. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పోషకం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.