మష్రూమ్..
మష్రూమ్స్‌లోని ప్రోటీన్‌లు త్వరగా పాడవుతాయి. వాటిని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల వాటి రుచి పాడవడమే కాకుండా, అది మీ కడుపుకి హాని చేస్తుంది. పాడైన లేదా మళ్ళీ వేడి చేసిన మష్రూమ్స్ తినడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి, మష్రూమ్స్‌ని వెంటనే తినడం మంచిది.