చపాతీని పాన్‍పై పెట్టి టమాటా సాస్, ఉల్లిపాయ, క్యాప్సికం, చీజ్ వేసి కొన్ని నిమిషాలు వేయిస్తే చపాతీ పిజ్జా తయారవుతుంది. పిల్లలకు ఇది చాలా ఇష్టం.
చపాతీ ఉప్మా
ఇది చాలా సింపుల, టేస్టీ వంటకం. మిగిలిన చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. పాన్‍లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేయాలి.తరువాత చపాతీ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, కారం,నిమ్మరసం వేసి కలిపితే చపాతీ ఉప్మా రెడీ అవుతుంది.