ఈ భక్తి యాత్రలో బడ్జెట్‌ను బట్టి మూడు రకాల క్లాస్‌లను అందుబాటులో ఉంచారు. ఎకానమీ క్లాస్ (స్లీపర్), స్టాండర్డ్ క్లాస్ (3AC), మరో స్టాండర్డ్ క్లాస్ (2AC) ఆప్షన్స్ ఉన్నాయి.
• స్టాండర్డ్ (3AC): ఒకరికి రూ. 24,200/-
• ఎకానమీ (SL): ఒకరికి రూ. 40,100/-
• స్టాండర్డ్ (2AC): ఒకరికి రూ. 49,500/-
ప్యాకేజీ ధరలోనే రైలు ప్రయాణం, ప్యూర్ వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. స్లీపర్ క్లాస్ వారికి నాన్ ఏసీ బడ్జెట్ హోటళ్లలో, ఏసీ క్లాస్ వారికి ఏసీ బడ్జెట్ హోటళ్లలో ట్విన్/ట్రిపుల్ షేరింగ్ బేసిస్‌పై బస కల్పిస్తారు. అలాగే లోకల్ సైట్ సీయింగ్ కోసం నాన్-ఏసీ బస్సులు ఉంటాయి. రోజుకు రెండు వాటర్ బాటిళ్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, రైలులో సెక్యూరిటీ స్టాఫ్, అనౌన్స్‌మెంట్ల కోసం టూర్ ఎస్కార్ట్ సేవలు ఉచితంగా అందిస్తారు.