కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న వర్మ క్రియేషన్  అప్సర...  పెప్సీ ఆంటీ అంటూ రచ్చ!

First Published Mar 21, 2021, 3:39 PM IST

అంకిత మహారాణా అంటే మీకు తెలుసా... దాదాపు తెలియక పోవచ్చు. కానీ అప్సర అంటే ఇట్టే పట్టేస్తారు. వర్మ క్రియేషన్ నుండి వెలువడిన కొత్త బ్యూటీ అప్సర. 
 

వర్మ స్టార్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుండే అనేక మంది యంగ్ బ్యూటీస్ ని వెండితెరకు పరిచయం చేశాడు. కాగా ఈ  మధ్య వర్మ కాంపౌండ్ నుండి బయటికి వచ్చిన హీరోయిన్ అప్సర.
undefined
వర్మ తెరకెక్కించిన వెబ్ మూవీ థ్రిల్లర్ లో అప్సర రాణి నటించారు. ఆ చిత్రం సమయంలో అంకితా మహారాణాగా ఉన్న ఆమె పేరును అప్సర అంటూ మార్చేశాడు వర్మ.
undefined
కాగా వర్మ చిత్రాలతో వచ్చిన క్రేజ్ తో అప్సర ఐటెం గర్ల్ గా బిజీ అయ్యారు. రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీలో అప్సర ఓ ఐటెం సాంగ్ చేయడం జరిగింది.
undefined
గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీ మార్ మూవీలో కూడా అప్సర ఓ ఐటెం సాంగ్ చేశారు. మణిశర్మ స్వర పరిచిన ఆ సాంగ్ యూట్యూబ్ లో సంచలంగా  మారింది.
undefined
పెప్సీ ఆంటీ అంటూ సాగిన ఆ సాంగ్ కి సీటీ మార్ చిత్ర దర్శకుడు సంపత్ నంది సాహిత్యం అందించడం విశేషం.
undefined
click me!