నగ్నం బీజీఎమ్, వివిధ కోణాల్లో అరియనా స్కిన్ షో... ఇదేం పచ్చి ఇంటర్వ్యూ  వర్మ!

First Published Jun 18, 2021, 11:00 AM IST


రామ్ గోపాల్ వర్మ జీనియస్ అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఒకప్పుడు ఆయన తెరకెక్కించిన సినిమాలే దానికి నిదర్శనం. ఏదైనా కొత్తగా చేయడం వర్మకు అలవాటు. ఎదుటివాడు ఎంత గొప్పగా చేసినా దాన్ని వర్మ ఫాలోకాడు. 
 

వర్మకు ఉన్న ఈ లక్షణాలే అతన్ని ఫేమస్ చేశాయి. ఐతే కొన్నాళ్లుగా ఆయన తెలివితేటలు చీఫ్ ట్రిక్స్ కి ఉపయోగిస్తున్నాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే క్రమంలో సెన్సేషన్స్ ని ముడిసరుకుగా వాడుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అందుకే వర్మ చేసే కొత్త పనులు కచెత్తగా తోస్తున్నాయి.
undefined
తాజాగా ఇంటర్వ్యూకి మరో భాష్యం చెప్పాడు ఈ మహానుభావుడు. సహజంగా ఇంటర్వ్యూ అంటే కూర్చొని మాట్లాడుకోవడమో, లేక ఇద్దరు వ్యక్తులు నిల్చొని లేక నడుస్తూ మాట్లాడుకోవడమో చేస్తారు. ఇది రొటీన్ అని భావించిన వర్మ చాలా కొత్తగా ట్రై చేశాడు.
undefined
ఓ జిమ్ లో యాంకర్ అందాలు వివిధ కోణాలలో చూపిస్తూ ఆమె అడిగిన  ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. జిమ్ చేసేటప్పుడు వర్మ, అరియనా చేస్తున్న వర్క్ ఔట్స్ ఒకింత శృంగారాన్ని తలపిస్తున్నాయి. ఎప్పటిలాగే తన మార్కు కెమెరా యాంగిల్స్ వాడేసి 360 కోణాలలో అరియనా బాడీని ప్రదర్శించాడు.
undefined
వర్మ ఈ ఇంటర్వ్యూకి సంబందించిన టీజర్ మాత్రమే విడుదల చేశాడు. ఆ టీజర్ లో నో టాక్స్, ఓన్లీ యాక్షన్ మాత్రమే ఉంది. మరో సంచలనం ఏమిటంటే ఇటీవల తాను తెరకెక్కించిన నగ్నం మూవీ బీజీఎమ్ కూడా వాడాడు. దీనితో అది ఇంటర్వ్యూ టీజర్ లా కాకుండా వర్మ తీసిన మరో బోల్డ్ మూవీ టీజర్ లా ఉంది.
undefined
మొత్తంగా ఓ సాధారణ ఇంటర్వ్యూకి తన తెలివితేటలు, టేకింగ్ తో సినిమా రేంజ్ పాపులారిటీ తెచ్చాడు వర్మ. జిమ్ సూట్ లో అరియనా అందాలు కవ్వించగా, అసలు వర్మ ఆమెకు ఏమి నేర్పాడు, ఆమె వర్మను ఎలాంటి ప్రశ్నలు అడిగిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది.
undefined
ఇక అప్సర రాణి, నైనా గంగూలీ తరహాలో అరియనాతో వర్మ ఓ బోల్డ్ కంటెంట్ మూవీ తెరకెక్కిస్తారని గట్టిగా అనిపిస్తుంది. అదే జరిగితే మరింత దగ్గరగా ఈ బిగ్ బాస్ బ్యూటీ అందాలు చూసే భాగ్యం ఆమె ఫ్యాన్స్ కి కలుగుతుంది.
undefined
ఇవాళ సాయంత్రం 7గంటలకు వర్మ-అరియనా పూర్తి ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. ప్రోమో ఇంత సంచలనం రేపాక వర్మ, అరియనా ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ కోసం ఎగబడడం ఖాయం.
undefined
వర్మతో అరియనా ఇంటర్వ్యూ టీజర్
undefined
వర్మతో అరియనా ఇంటర్వ్యూ టీజర్
undefined
click me!