Published : Aug 24, 2019, 02:36 PM ISTUpdated : Aug 24, 2019, 02:40 PM IST
సౌత్ సినిమాల హవా రోజురోజుకి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలు విదేశాల్లో మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తుండడంతో మార్కెట్ స్థాయి పెరుగుతోంది. ఇక ఓవర్సీస్ లో అత్యధిక ధరకు అమ్ముడైన సౌత్ టాప్ సినిమాలపై ఓ లుక్కేద్దాం..