వీడియోతో ట్రోలర్స్ కి యాంకర్‌ సుమ మైండ్‌ బ్లాంక్‌ కౌంటర్‌.. తనతో పెట్టుకుంటే ఇక అంతే!

Published : May 01, 2021, 07:32 PM IST

ఇటీవల తనని ట్రోల్‌ చేసిన ట్రోలర్స్ కి టాప్‌ యాంకర్‌ సుమ గట్టి సమాధానం చెప్పింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోని పంచుకుంది. ట్రోల్‌ చేసిన వారికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. తనతో పెట్టుకుంటో ఇక అంతే అనేట్టుగా చేసింది.

PREV
18
వీడియోతో ట్రోలర్స్ కి యాంకర్‌ సుమ మైండ్‌ బ్లాంక్‌ కౌంటర్‌.. తనతో పెట్టుకుంటే ఇక అంతే!
సుమ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్‌ మీడియా ట్రెండ్‌ అవుతుంది. సుమనా మజాకా అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్రోలర్స్ సుమ దెబ్బకి తోక ముడిచేశారు. కామెంట్లు ఎక్కడ పెట్టాలో తెలియక సైలెంట్‌గా జారుకున్నారు. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే..

28
సుమ కెరీర్‌లో ఎప్పుడూ ఎలాంటి వివాదాలు, నెగటివ్‌ కామెంట్స్ లేకుండా సాఫీగా నడుస్తుంది. వివాదాలకు ఆమె చాలా దూరంగాను ఉంటారు. ఒకవేళ వచ్చినా వాటిని తన మాటలతో, చాకచక్యంతో ఆదిలోనే బ్రేక్‌ చెప్పేస్తారు.

38
అలాంటిది ఇటీవల సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ వీడియోని పంచుకుంది. ఇందులో లేగ దదూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. `దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారేంటి? ఇంతటి క్రూరత్వమా` అంటూ సుమను తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేశారు.

48
అయితే దానికి ఆమె వెంటనే స్పందించి కౌంటర్‌ ఇచ్చింది. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని ట్రోలర్స్‌కు బుదులిచ్చారు. అయినప్పటికీ కొందరు సుమపై నెగిటివి మాత్రం ఆగలేదు.

58
దీంతో ఇక లాభం లేదని భావించిన సుమ డైరెక్ట్‌గా అక్కడి పాలేరు వద్దకు వెళ్లి `రాముడి(లేగ దూడ)మూతికి మొన్న చిక్కం (వెదురు బుట్టి) ఎందుకు కట్టారు? అని సుమ అడగ్గా.. అది మట్టిని తినకుండా ఉండేందుకు అలా కట్టాను` అని అతను సమాధానమిచ్చాడు.

68
`గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు` అని పేర్కొన్నారు.ఈ వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ తనపై వస్తోన్న నెగిటివికి చెక్‌ పెట్టారు. 'లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టడంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియాతో మీ అందరికి సమాధానం దొరికిందని భావిస్తున్నా. మనం ప్రకృతితో పాటు జంతు ప్రేమికులం కూడా..` అంటూ ట్రోలర్స్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా కౌంటర్‌ ఇచ్చింది సుమ.

78
దీనికి ఆమె అభిమానులు స్పందిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. బాగా చెప్పారు సుమ. మీరు సూపర్‌. మీరు ఏం చేసినా సూపరే, వీడియోతో సూపర్‌ ఆన్సర్‌ ఇచ్చారు. ఈ వీడియోని వైరల్‌ చేస్తున్నారు.

88
సుమ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ యాంకర్‌గా రాణిస్తున్నారు. ఓ వైపు సినిమా ఫంక్షన్లు, మరోవైపు టీవీ షోస్‌లో ఫుల్‌ బిజీగా ఉంటోంది సుమ. అంతేకాదు అత్యంత ఖరీదైన యాంకర్‌ కూడా. ఆమె పారితోషికం ఈవెంట్‌కి మూడు లక్షలకుపైగానే ఉంటుందని టాక్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories