ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ 2022 గాను టాలీవుడ్ స్టార్స్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియుల అభిప్రాయాల ఆధారంగా ఎవరి స్టార్డం, పాపులారిటీ ఏమిటో తెలియజేశారు. ఆర్మాక్స్ ప్రతి నెనా ప్రముఖ చిత్ర పరిశ్రమలు,టెలివిజన్ ఇండస్ట్రీస్ కి చెందిన స్టార్స్ పై సర్వే చేసింది.