రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అయిన డార్లింగ్ ప్రభాస్ (Prabhas)కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆయన్ని ఇష్టపడని వారంటు ఉండరు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ప్రభాస్ ఇష్టపడే దోస్తు హీరో గోపీచంద్ (Gopichand). ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్ కు సంబంధించిన ఆయా సినిమా ఈవెంట్లకు హాజరైన విషయం తెలిసిందే. స్వయంగా ప్రభాసే గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అనిి చెప్పిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి మైత్రీ కూడా అభిమానులకు, ఆడియెన్స్ కు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.