ఎల్లో లంగాఓణీలో అనసూయ.. రంగమ్మత్త నడుము అందాలు కిరాక్

First Published Sep 16, 2021, 12:21 PM IST

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన పాత్రలకు కేరెఫ్ అడ్రస్ గా మారుతోంది ఈ హాట్ యాంకర్. 
 

వెండితెరపై అనసూయ సెలెక్టివ్ గా రోల్స్ ఎంచుకుంటోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. రంగస్ధలం చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ అందానికే అందం అనిపించేలా ఉంది. 

అనసూయకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తే పిచ్చెక్కిపోయే యువత సోషల్ మీడియాలో రెడీగా ఉంటారు. అనసూయ బుల్లితెరపై గ్లామర్ ఐకాన్.

తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో ఎల్లో కలర్ లంగాఓణిలో పిక్స్ పోస్ట్ చేసింది. అనసూయ ఎప్పుడు చీరకట్టులో కనిపించినా, లంగా ఓణీలో మెరిసినా కుర్రాళ్లు మైమరచిపోతారు.   

లాంగాఓణిలో అనసూయ నడుము సొగసుతో ఎప్పటిలాగే మతిపోగొడుతోంది. తన నడుము మడతలతో కుర్రాళ్ల హృదయాలు నలిగిపోతాయా అన్నట్లుగా అనసూయ హాట్ నెస్ ఉంది. 

ప్రస్తుతం అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకర్ గా చేస్తోంది. సోషల్ మీడియాలో తరచుగా అనసూయ ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. వీలు చిక్కినప్పుడు ట్రోలర్స్ కి అంతే ఘాటుగా అనసూయ సమాధానం ఇస్తూ ఉంటుంది. 

క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాలు అనసూయ క్రేజ్ ని పెంచాయి. ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ పుష్ప మూవీలో నటిస్తోంది. 

click me!