నరేష్ తో లిప్ లాక్.. మా ఇద్దరి ఫీలింగ్ అదే.. ఆమని బోల్డ్ కామెంట్!

Published : Mar 18, 2021, 02:25 PM IST

ఫ్యామిలీ చిత్రాల హీరోయిన్ ఇమేజ్ కలిగిన ఆమని, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 2014లో విడుదలైన చందమామ కథలు చిత్రంలో ఓ రోల్ చేశారు. అయితే ఆ సినిమాలో ఆమె లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొనడం సంచలనం రేపింది.

PREV
17
నరేష్ తో లిప్ లాక్.. మా ఇద్దరి ఫీలింగ్ అదే.. ఆమని బోల్డ్ కామెంట్!
సీనియర్ నరేష్ భార్య పాత్ర చేసిన ఆమని ఆ మూవీలో ఆయనతో లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో ఆమని స్పందించారు.

27
చందమామ కథలు సినిమాలో నా పాత్ర డిమాండ్ మేరకు నేను లిప్ లాక్ సన్నివేశంలో నటించాను. అందులో ఎలాంటి తప్పు లేదు. పాత్ర కోసం బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తప్పకుండా నటిస్తానని ఆమని అన్నారు.

amani

37
సీనియర్ నరేష్ కూడా ధైర్యంగా ఆ సన్నివేశంలో నటించి... తన గొప్పతనం చాటుకున్నారని ఆమని చెప్పడం విశేషం.

47
కార్తికేయ హీరోగా తెరకెక్కిన చావు కబురు చల్లగా మూవీలో ఆమని ఓ రోల్ చేశారు.  ఈ చిత్ర ప్రొమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు.

57
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో అఖిల్ కి తల్లిగా నటిస్తున్నట్లు ఆమని తెలియజేశారు. అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సిసింద్రీ మూవీలో ఆమని అతని తల్లి పాత్ర చేసిన విషయం తెలిసిందే.

67
ఒకప్పుడు జగపతిబాబుకు జంటగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఆమని.. మరలా ఆయన భార్యగా నటిస్తున్నారట. సాయి ధరమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమని జగపతి బాబు భార్య రోల్ చేస్తున్నారట.

77
అలాగే ఆర్కా మీడియా తెరకెక్కిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా ఆమని జగపతి బాబు భార్యగా చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు.

click me!

Recommended Stories