పండగ చేస్కోండి: అరేబియన్ హార్స్ ... సూపర్ హాట్ ఫొటోలు వదిలింది

First Published Apr 28, 2020, 5:50 PM IST

మీకు గుర్తుందో లేదో...ఆ మధ్యన తను కుక్కతో కనుక శృంగారంలో పాల్గొంటే వందకోట్లు ఇస్తానంటూ ఓ దర్శకుడు ఆఫర్ ఇచ్చారంటూ చెప్పిన భామ గుర్తుందా...అహనా కుమ్రా. సినిమాల్లో కన్నా వివాదాలతో ఆమె పేరు ఎక్కువ నలగిన ఈమె హాట్ ఫొటోలు వదలటంలో కూడా ఎక్సపర్ట్ అయ్యిపోయింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో మరీ ఎక్కువగా రెచ్చిపోతోంది.  గతంలో ఫొటో షూట్ లో పాల్గొని మీడియాకు పొటోలు విడుదలచేసే బ్యాచ్ మొత్తం ఇప్పుడు  సోషల్ మీడియాలో ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు.  అప్పట్లో వెకేషన్ కు వెళ్లటం ఆ ఫొటోలు విడుదల చేయటం పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని.. కొన్ని ఫొటోలు వదిలి  సరదాగా ఓ లుక్కేయండి అంటూ ఇనిస్ట్రగ్రమ్ లో  షేర్ చేస్తున్నారు. అలాంటి ఫొటోల కోసమే అవురావరుమంటూ ఎదురుచూస్తున్న కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. వాటిలో కొన్ని మీరు ఇక్కడ చూడచ్చు.
 

అహనా కుమ్రా ఎక్కువగా హిందీ సీరియల్స్ చూసేవారికి ఈ భామ పేరు తెలుస్తుంది. బాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటించింది.
undefined
'లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా'.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ సినిమాలు చూసిన వారికి కూడా ఆహన సంగతి తెలిసే ఉంటుంది.
undefined
సినిమాల్లో నటించకముందు ఆహన ఒక మోడల్. అందుకే ఇప్పటికీ సోషల్ మీడియాకు తన మోడలింగ్ టచ్ ఏంటో చూపిస్తుంది.
undefined
అందాలు బహిరంగంగా పరచందే తమని దర్శక,నిర్మాతలు పట్టించుకోవటం లేదని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్స్ మొదట నుంచీ నమ్మతూ వస్తోంది. అందుకు తగినట్లుగానే ఆహనా కుమ్రా ఈ అందాల ప్రదర్శన పోగ్రాం పెట్టుకుంది.
undefined
ఆమె చేసిన సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా ...మీడియాలో మాత్రం బాగా నానాయి. దా్ంతో ఆమె పాపులర్ అయ్యింది.
undefined
ఓసారి ఓ వ్యక్తి చెప్పలేని చోట తాకితే షాక్ తిన్నాను. అలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. ఇంతకు ముందు నాకు ఎదురుకాలేదు. నా జీవితంలో నేను పాటించాలనుకొన్న కొన్ని నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి అంది.
undefined
ఓ ప్రొఫెషనల్‌గా బాలీవుడ్‌లో అడుగుపెడితే ఏదో ఓ గ్రూప్‌తో కలిసిపోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా వారితో కలిసి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అని వాపోతోందామె.
undefined
పరిస్థితులకనుగుణంగా నీవు నీ అస్థిత్వాన్ని కోల్పోతావు. నీవు కాకుండా మరో మనిషి నీలో కనిపిస్తాడు. నా దురదృష్టం కొద్ది నేను దారుణమైన గ్రూప్‌లో పడిపోయాను అని అహానా వెల్లడించారు.
undefined
నటిగా పెద్ద మార్కులు వేయలేం కానీ గ్లామర్ ప్రదర్శనలో వందకి నూట యాభై మార్కులు సంపాదిందించి గుర్తుండిపోయింది.దాంతో ఆమెకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది.
undefined
సినిమాల్లో రాక ముందు ఆహన ఒక మోడల్. దాంతో ఆమెకు ఆ టైమ్ నుంచి ఫాలోయిర్స్ ఉన్నారు. సినిమాల్లోకి వచ్చాక వాళ్లు రెట్టింపు అయ్యారు. దాంతో అప్పుడప్పుడూ ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాకు తన మోడలింగ్ డేస్ ను గుర్తు చేస్తూంటుంది.
undefined
ఇక తాజాగా ఆమె ఇదిగో ఈ ఫొటోలతో నెటిజన్ల కు ఇలా లాక్ డౌన్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోలలో బికినీ వేసి ఆహన సూపర్ హాట్ గా ఉంది.
undefined
‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’ సినిమా షూట్‌లో నిర్మాత ప్రకాశ్‌ ఝా తనను అసౌకర్యానికి గురి చేశారని నటి అహనా కుమ్రా అప్పట్లో ఆరోపించారు. 2016లో వచ్చిన ఈ సినిమాకు అలంకృతా శ్రీవాత్సవ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌ ఝా నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా స్క్రీన్‌ అవార్డు కూడా లభించింది.
undefined
ఈ సినిమా సెట్‌లో జరిగిన ఓ సంఘటనను అహనా కుమ్రా తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ‘ఈ సినిమా కోసం శృంగారభరితమైన సన్నివేశాన్ని షూట్‌ చేస్తున్నప్పుడు ప్రకాశ్‌ ఝా సెట్‌కు వచ్చారు. ఆ సీన్‌ కోసం నన్ను ఇబ్బంది పెట్టారు. ఆయన ఆ సీన్‌కు సలహాలు ఇస్తుంటే వినడానికి సౌకర్యంగా అనిపించలేదు.
undefined
నేను దర్శకురాలు అలంకృత దగ్గరికి వెళ్లాను. ఆయన నా డైరెక్టర్‌ కాదు.. ఆయనకు సెట్‌లో ఏం పని, నా నటన విషయంలో ఆయన ఎందుకు తప్పులు చూపిస్తున్నారు?అని అడిగా. ఆయన కేవలం నిర్మాత మాత్రమే అన్నాను. దీంతో అలంకృత ఆయన్ను బయటికి వెళ్లమన్నారు. మేం సౌకర్యంగా ఫీల్‌ అవడం లేదని ఆయనకు అర్థం అయ్యింది. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు’ అని అన్నారు.
undefined
సినీ కెరీర్‌ ఆరంభంలో చిత్ర పరిశ్రమలో తనకు వేధింపులు ఎదురయ్యాయని గత ఇంటర్వ్యూలో అహనా కుమ్రా అన్నారు. ఓ వ్యక్తి తప్పుగా ప్రవర్తించారని, దాన్ని సహించలేకపోయానని చెప్పారు.
undefined
ఇలా తనను వేధింపులకు గురి చేసిన వారికి సంబంధించిన ఫోన్‌ నెంబర్లు బ్లాక్‌ చేసి, డిలీట్‌ చేసినట్లు తెలిపారు. వారిలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నారని అన్నారు.
undefined
ఆమెను ఈ ఫొటోలలో చూసిన వారంతా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని పొగుడుతున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి "అరేబియన్ హార్స్".. "హాట్నెస్ T20".. "బ్యూటీ బాంబ్" అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఇక ఆహన ప్రాజెక్టుల విషయానికి వస్తే 'షంషేరా' అనే హిందీ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వర్కవుట్ అయితే తనకు వరస ఆఫర్స్ వస్తాయని భావిస్తోంది.
undefined
పదేళ్ల నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అహనా వివిధ షార్ట్ ఫిల్మ్స్‌లో, వెబ్ సీరీస్‌లలో నటించింది. ఇంతే కాదు.. టీవీ హోస్టుగా కూడా తన సత్తా చూపించింది.
undefined
ప్రో కబడ్డీ లీగ్‌తో సహా వివిధ లైవ్ షోలకు ఈమె హోస్టుగా వ్యవహరించింది. ఇప్పుడు ‘యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో ప్రియాంకగాంధీ రోల్‌లో కనిపించింది అహనా.
undefined
click me!