సన్నీ లియోన్ సాలిడ్ అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్న చిన్న బికినీ, చలిలో వేడిపుట్టిస్తున్న శృంగార దేవత!

First Published Sep 8, 2021, 3:33 PM IST


శృంగార ప్రియులకు సన్నీ లియోన్ పరిచయం అక్కర్లేని పేరు. భారతీయ మూలాలు కలిగిన ఈ కెనడా పోర్న్ స్టార్ శృంగార రసం పంచుతూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పంచుకున్నారు. బాలీవుడ్ ఎంట్రీ తరువాత ఆమె పాపులారిటీ ఇండియాలో పీక్స్ కి చేరింది. 

అనేకమార్లు గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రెటీ గా నిలిచారు సన్నీలియోన్.  స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కన పెట్టి ఆమె నామస్మరణే భారతీయ యువత చేస్తున్నట్లు దీని ద్వారా అర్థం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా సెటిలైన తరువాత ఆమె క్రేజ్ పీక్స్ కి చేరింది. అలాగే కోట్ల సంపాదనతో తోటి స్టార్స్ ఈర్ష్య పడేలా ఎదిగింది. 


పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ 2012లో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. అడల్ట్ కంటెంట్ మూవీ జిస్మ్ 2 మూవీతో ఆమె బాలీవుడ్ తెరపై మొదటిసారి కనిపించారు. జిస్మ్ 2 ఊహించని విజయం సాధించిననేపథ్యంలో సన్నీ  ఆతరహా పాత్రలకు ఫేమస్ అయ్యారు. 


సన్నీ నటించిన అడల్ట్ కంటెంట్ చిత్రాలు రాగిణి ఎం ఎం ఎస్ 2, హేట్ స్టోరీ 2 ఆమెను ఇమేజ్ డబుల్ చేశాయి. హిందీలో పలు చిత్రాలలో నటించిన సన్నీ లియోన్ ఐటెం భామగా అనేక సాంగ్స్ లో స్టెప్స్ వేశారు. 

ఇక తెలుగులో కూడా ఆమె నటించడం విశేషం. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ మూవీ టీచర్ గా కనిపించి, తెలుగు ఆడియన్స్ దాహం తీర్చారు సన్నీ లియోన్. ఆ తరువాత రాజశేఖర్ హిట్ మూవీ గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేశారు. 

నటిగా, ఐటెం భామగా, టెలివిషన్ హోస్ట్ గా సన్నీ లియోన్ సూపర్ సక్సెస్. కో పోర్న్ స్టార్ డానియల్ వెబర్ ని పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్... మహారాష్ట్రకు చెందిన ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అనంతరం సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలను కన్నారు. 


పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న సన్నీ లియోన్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. 

తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సన్నీ లియోన్ బికినీలో సాగరతీరాన్ని హీటు పుట్టిస్తుంది. బికినీలో ఫోజులిస్తూ కుర్రకారు గుండెలకు గాయం చేస్తుంది. 

అనేకమార్లు గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ సెలెబ్రెటీ గా నిలిచారు సన్నీలియోన్.  స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కన పెట్టి ఆమె నామస్మరణే భారతీయ యువత చేస్తున్నట్లు దీని ద్వారా అర్థం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా సెటిలైన తరువాత ఆమె క్రేజ్ పీక్స్ కి చేరింది. అలాగే కోట్ల సంపాదనతో తోటి స్టార్స్ ఈర్ష్య పడేలా ఎదిగింది. 

చాలి చాలని టూపీస్ బికినీ సన్నీ సాలిడ్ అందాలు దాచలేక ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంటే, అందాలు వేడి పుట్టిస్తున్నాయి. సన్నీ లియోన్ బీచ్ వెకేషన్ పిక్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. 

సన్నీ అందాలు దగ్గరగా చూసేస్తున్న మాల్దీవ్స్ తీరానిదే అదృష్టం అనుకోవాలి. ఇక సన్నీ బికినీ ఫోటోలకు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!