గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చూశాడు రామ్ చరణ్. ఇక ఈసారి బుచ్చిబాబు సినిమాతో సాలిడ్ హిట్ ఇవ్వాలని పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. ఈక్రమంలో తన నెక్ట్ సినిమా లవిషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
ఇప్పటికే ఆచార్య, గేమ్ ఛేంజర్ తో రెండు ప్లాప్ లు చూసిన చరణ్. నెక్ట్స్ హ్యాట్రీక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడం కోసం జాగ్రత్తపడుతున్నాడు. ఇక ఈక్రమంలోనే రామ్ చరణ్ నెక్ట్స్ సినిమాకు సబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
Also Read: రమ్యకృష్ణ కు మాజీ ముఖ్యమంత్రి కి సంబంధం ఏంటి? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ డైెరెక్టర్