ఇషా గుప్తా గ్లామర్ సెగలు.. క్లీవేజ్ షోతో మతిపోగొడుతున్న బ్యూటీ!

First Published Nov 24, 2019, 3:35 PM IST

నార్త్ ఇండియన్ బ్యూటీ ఇషా గుప్తా కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాల వల వేస్తోంది. ఈషా గుప్తా హిందీ చిత్రాలు, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. 

(Courtesy: Instagram)సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో ఇషా గుప్తా చేసే ఫొటోస్ షూట్స్ వైరల్ అవుతుంటాయి.
undefined
(Courtesy: Instagram)ఇషా గుప్తా గతంలో అర్థ నగ్నంగా కూడా ఫోటో షూట్స్ చేసి విమర్శలపాలైంది.
undefined
(Courtesy: Instagram)పలు హిందీ చిత్రాల్లో నటించిన ఇషా సౌత్ చిత్రాల్లో నటించింది తక్కువ.
undefined
(Courtesy: Instagram)సచిన్ జోషి సరసన నటించిన వీడెవడు చిత్రంతో ఇషా సౌత్ ఆడియన్స్ కు పరిచయమైంది.
undefined
(Courtesy: Instagram)ఈ ఏడాది రాంచరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.
undefined
(Courtesy: Instagram)ఇటీవల ఇషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy: Instagram)ట్రెండీ అవుట్ ఫిట్ లో క్లివేజ్ అందాలు ఆరబోస్తూ మతి పోగొడుతోంది.
undefined
(Courtesy: Instagram)ఇషా గుప్తాకు బాస్కెట్ బాల్ క్రీడ అంటే అభిమానం. అందుకే ఇటీవల ఓ బాస్కెట్ బాల్ టీంని కొనుగోలు చేసింది.
undefined
(Courtesy: Instagram)మైదానంలో బాస్కెట్ బాల్ క్రీడని ఆస్వాదిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.
undefined
(Courtesy: Instagram)ఇషా గుప్తా ప్రయత్నాలు చేయడం లేదు కానీ..ఆమె కోరుకుంటే అద్భుతమైన గ్లామర్ రోల్స్ వస్తాయి.
undefined
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో ఇషా గుప్తా అందాలకు చాలా మందే అభిమానులు ఉన్నాయి.
undefined
(Courtesy:Instagram) ఇషా గుప్తా ఫోటో గ్యాలరీ
undefined
click me!