క్రేజీ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్  కిరాక్ ఫోజులు... క్లోజప్ షాట్ లో హాట్ క్లీవేజ్ షో!  

First Published Sep 26, 2022, 11:52 AM IST

స్టార్ కిడ్ శివాత్మిక ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ పిచ్చెక్కించేసింది. ఇన్నర్ వేర్ ని తలపించే టాప్ ధరించి పరువాల విందు చేసింది. శివాత్మక లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ గామారాయి .

Shivathmika Rajashekar

శివాత్మిక కెరీర్ ఇంకా ఒక షేప్ తీసుకోలేదు. ఆమెకు  ఇమేజ్ రాలేదు. చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించినపోయినా శివాత్మిక గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. హోమ్లీ పాత్రలే కాదు గ్లామర్ పాత్రలకు కూడా సూట్ అవుతానని ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుండవచ్చు. 
 

Shivathmika Rajashekar

మరోవైపు శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది.  ఆమె కెరీర్ మెల్లగా పుంజుకుంటుంది. శివాత్మిక ఓ సాలిడ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. శివాత్మిక డెబ్యూ మూవీ దొరసాని విడుదలై మూడేళ్లు దాటిపోయింది. దొరసాని మూవీలో దొర కూతురు పాత్రలో శివాత్మిక మెప్పించారు. లంగా ఓణీలో పల్లెటూరి అమ్మాయి లుక్ బాగా సెట్ అయ్యింది. 
 

Shivathmika Rajashekar

2019లో విడుదలైన దొరసాని పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా మాత్రం ఆడలేదు. దొరసాని చిత్రం తర్వాత శివాత్మికకు నటిగా మంచి పేరు తెచ్చుకుంది. శివాత్మిక ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ప్రకటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఆకాశం టైటిల్ తెలుగులో విడుదల కానుంది.

Shivathmika Rajashekar

ఇక తెలుగులో దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.
 

Shivathmika Rajashekar


ఇక హీరోయిన్ కలర్స్ స్వాతి కం బ్యాక్ మూవీ పంచతంత్రం. ఈ మూవీలో కూడా శివాత్మిక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా వెలిగిపోవాలని కలలుకంటున్న శివాత్మిక ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ యూత్ ని ఆకర్షిస్తున్నారు.

Shivathmika Rajashekar

తెలుగులో కంటే తమిళంలోనే ఆమెకు ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. టాలీవుడ్ లో కనీసం టైర్ టూ హీరోల ప్రక్కన కూడా ఆమెకు ఛాన్సెస్ రావడం లేదు. తెలుగు హీరోయిన్స్ పై ఎప్పటి నుండో వివక్ష కొనసాగుతుండగా, శివాత్మిక విషయంలో కూడా అదే జరుగుతుంది.

click me!