నీలి రంగు గౌన్ లో నెలవంకలా.. సిండ్రెల్లా గెటప్ లో స్టార్ కిడ్ సారా అలీఖాన్

First Published Mar 31, 2021, 3:14 PM IST

స్టార్ కిడ్ సారా అలియా ఖాన్ నీలి రంగు గౌన్ లో నెలవంకలా మెరిసింది. చిన్న పిల్ల మాదిరి షార్ట్ ఫ్రాక్ వేసి ఫ్యాన్స్ ని  మెస్మరైజ్ చేసింది. తనని తాను సిండ్రెల్లా అంటూ పొగిడేసుకుంటుంది సారా అలీఖాన్. 

ఒకప్పుడు బొద్దుగా ఉండే సారా సినిమాపై మక్కువతో తన షేప్ పూర్తిగా మార్చేసింది. కఠిన కసరత్తులతో ఫ్యాట్ బాడీ నుండి ఫిట్ బాడీకి చేరుకుంది. రెండు పూటలా వ్యాయామం సారా అలీఖాన్ దినచర్యలో భాగమైపోయింది.
undefined
హీరో సైఫ్ అలీఖాన్, అమృత సింగ్ ల మొదటి సంతానం సారా కాగా, ఇబ్రహీం అలీ ఖాన్ రెండో సంతానం. ఈ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా సరదాగా గడిపేస్తూ ఉంటారు.
undefined
ఇక 2018లో సారా అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఆ చిత్రం పర్వాలేదనిపించింది. ఆ చిత్రానికి గాను అలియా బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.
undefined
అదే ఏడాది రణ్వీర్ సింగ్ కి జంటగా సింబా మూవీలో హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
undefined
గత ఏడాది లవ్ ఆజ్ కల్ మూవీలో బోల్డ్ రోల్ చేసింది సారా అలీఖాన్. ఆ చిత్రం ఘోరపరాజయం పాలైంది. అలాగే వరుణ్ ధావన్ కి జంటగా చేసిన కూలి నంబర్ వన్ సైతం అనుకున్నంత విజయం సాధించలేదు.
undefined
కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ అత్రాంగి రే చిత్రంలో సారా అలీఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, ఆగస్టు లో విడుదల కానుంది.
undefined
గ్లామర్ తో చంపేస్తున్న అలియాకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. అయినప్పటికీ వైవిధ్యమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది.
undefined
click me!