హాట్ బికినీలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ రచ్చ... దుస్తులు ఉన్నా లేనట్టే!

First Published Apr 9, 2021, 1:15 PM IST


స్టార్స్ హాట్ వెకేషన్ స్పాట్ గా మారిపోయింది దీవుల దేశం మాల్దీవ్స్. టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వివాహారం అంటే అక్కడకు చెక్కేస్తున్నారు.హీటుపుట్టించే కాంక్రీట్ జంగిల్స్ నుండి ఉపశమనం కోసం చల్లని సాగర తీరాలను ఎంచుకుంటున్నారు.  

శ్రీదేవి తనయ, నట వారసురాలు జాన్వీ కపూర్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. చెల్లి ఖుషి కపూర్ సైతం ఈ గ్యాంగ్ లో జాయిన్ కాగా, అక్కడ ఆహ్లాదంగా గడిపేస్తున్నారు.
undefined
జాన్వీ కపూర్ తన వివాహారానికి సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటున్నారు. జాన్వీ మాల్దీవ్స్ లో ఫుల్ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లినట్లు ఉన్నారు. ఆమె ప్రకృతి ప్రేమలో పడిపోయారని ఆ ఫోటోలు చూస్తే అనిపిస్తుంది.
undefined
తాజాగా జాన్వీ బికినీలో దర్శనం ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. నీలి రంగు బికినీలో హాట్ ఫోజులిస్తూ ఫోటోలు దిగిన జాన్వీ, వాటిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
undefined
బికినిలో జాన్వీ చాలా సెక్సీగా ఉన్నారు. గతంలో ఎన్నడూ ఈ రేంజ్ లో స్కిన్ షో చేయకపోవడంతో, ఫ్యాన్స్ కి ఆ ఫోటోలు చూసి చెమటలు పడుతున్నాయి. బికినిలో జాన్వీ అర్థ నగ్న సౌందర్యం చూసి బట్టలు ఉన్నా లేనట్టే అన్న భావన కలుగుతుంది.
undefined
ఇక జాన్వీ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం భారీగా సంపాదించారు. 2018లో విడుదలైన దఢక్ జాన్వీ మొదటి చిత్రం. ఆ చిత్రం విడుదల కాకుండానే శ్రీదేవి హఠాన్మరణం పొందారు.
undefined
జాన్వీ నటించిన రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు.
undefined
2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం.
undefined
ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.
undefined
జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది.
undefined
click me!