అమ్మకు తగ్గ కూతురు... వైరల్ అవుతున్న సింగర్ సునీత కూతురు శ్రేయ మ్యూజిక్ వీడియో!

First Published Mar 20, 2021, 1:25 PM IST


స్టార్ సింగర్ సునీత లైఫ్ ని మనం పరిశీలిస్తే రామ్ తో పెళ్ళికి ముందు పెళ్లి తరువాత అన్నట్లు ఉంది. సునీత లైఫ్ స్టైల్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది.

కోరి వచ్చిన వాడిని ప్రేమతో పెళ్లి చేసుకున్న సునీత.. సూపర్ హ్యాపీగా కనిపిస్తున్నారు. ఆమె లైఫ్ లో పెద్ద ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తుంది.
undefined
ఎన్నడూ లేని విధంగా ఆమె జీన్స్ తో పాటు ట్రెండీ వేర్ లో కనిపిస్తున్నారు. రామ్ తో వివాహం తరువాత సింగర్ సునీత తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చివేశారు.
undefined
కాగా సునీతకు ఇద్దరు పిల్లలు కాగా కూతురు శ్రేయ సింగర్. శ్రేయ కూడా తల్లిమాదిరి సింగర్ గా పరిశ్రమలో సెటిల్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు.
undefined
ఇప్పటికే శ్రేయ ప్లే బ్యాక్ సింగర్ గా తన అడుగులు మొదలుపెట్టారు. కాగా సునీత తన ఇంస్టాగ్రామ్ లో శ్రేయ పాడిన పాటకు సంబంధించిన వీడియో పంచుకున్నారు.
undefined
డియర్ కామ్రేడ్ మూవీలోని ఓ రొమాంటిక్ సాంగ్... గిటార్ ప్లే చేస్తూ శ్రేయ అద్భుతంగా పాడారు. సదరు వీడియో సోషల్ మీడియాలో పంచుకొని మురిసిపోతుంది సునీత.
undefined
17ఏళ్లకే సింగర్ గా కెరీర్ ప్రారంభించిన సునీత... వేల పాటలు పాడడం జరిగింది. అలాగే వందల సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.
undefined
పిల్లలు కొడుకు, కూతురిని కూడా టాలీవుడ్ లో ఎదిగేలా చేయాలని సునీత ప్రణాళికలు వేస్తున్నారు. సునీత కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
click me!