రమ్య పసుపులేటి తెలుగు అమ్మాయే. తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో ఆకర్షిస్తున్నప్పటికీ రమ్యకి ఇంకా సరైన గుర్తింపు లభించలేదు. కానీ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ వల్ల ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది రమ్య పసుపులేటి. గురువారం రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ జరిగింది.