పబ్లిక్ లో శ్రియా పచ్చి రొమాన్స్... ఛీ అదేం ఫోజంటూ తింటుకుంటున్న నెటిజెన్స్!

First Published Mar 3, 2021, 2:00 PM IST

హీరోయిన్ శ్రియా శరణ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలను చూసి నెటిజెన్స్ తిట్టుకుంటున్నారు. పబ్లిక్ లో ఆమె అసభ్యకరమైన ఫోజులలో రొమాన్స్ చేయడమే దీనికి కారణం. శ్రియా లేటెస్ట్ ఫోటోలు ఒకింత వల్గర్ గా అనిపించాయి. 
 

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా... రష్యాకు చెందిన ఆండ్రీ కోషీవ్ ని 2018లో వివాహం చేసుకున్నారు. ఈ హ్యాపీ కపుల్ వరల్డ్ టూర్ కి వెళ్లారు.
undefined
పెరూ దేశంలోని వరల్డ్ వండర్స్ లో ఒకటైన మాచు పీచు ప్రదేశాన్ని వీరు సందర్శించారు.  టూర్ లో భాగంగా అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శిచడం జరిగింది.
undefined
కాగా అక్కడ సముద్ర తీరాన శ్రియా హాట్ హాట్ యాంగిల్స్ లో భర్తతో పోటోలకు పోజిచ్చారు.  పబ్లిక్ ఏరియాలో భర్తతో శ్రియా దిగిన ఫోటోలు చర్చకు దారి తీశాయి. ఆండ్రీతో ఆమె ఫోజుతో పాటు వేసుకున్న డ్రెస్ కూడా అసభ్యకరంగా ఉన్నాయి.
undefined
దీనితో ఎంత భర్త అయితే మాత్రం అవేమి పోజులంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బ్యూటిఫుల్, రొమాంటిక్ కపుల్ అంటూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు.
undefined
గతంలో శ్రియా సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొనగా.. ఓ నెటిజెన్ మీ బూబ్స్ బాగున్నాయంటూ కామెంట్ చేశాడు. దానికి శ్రియా, ఇడియట్ అంటూ తిట్టగా.. భర్త ఆండ్రీ మాత్రం అవును బ్రదర్.. నేను నీతో ఏకీభవిస్తున్నాను అన్నాడు.
undefined
కెరీర్ పరంగా కూడా శ్రియా ప్రయాణం బాగానే సాగుతుంది. ప్రస్తుత ఇమేజ్ కి తగ్గట్టుగా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
undefined
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియా ఓ చిన్న పాత్ర చేస్తున్నారు. నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా ఆమె కనిపించనున్నారు.
undefined
తెలుగులో ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన గమనం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
undefined
అలాగే రెండు తమిళ చిత్రాలు.. తడ్క అనే ఓ హిందీ చిత్రం చేస్తున్నారు శ్రియా. నటిగా దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతుంది శ్రియా.
undefined
click me!