కళ్లు మూసుకుని నాభి చూపిస్తూ ఇంకేమైనా ఉందా?.. శ్రద్ధా ఒకేసారి త్రిబుల్ ట్రీట్‌.. కుర్రాళ్లు విలవిల

First Published Jan 6, 2023, 5:06 PM IST

హాట్‌ హీరోయిన్‌ శ్రద్ధా దాస్‌ సోషల్‌ మీడియా టార్గెట్‌గా రెచ్చిపోతుంది. పసందైన అందాలను వడ్డిస్తూ నెటిజన్లకి కైపెక్కిస్తుంది. చూపు తిప్పుకోలేని అందంతో నిత్యం ఎంగేజ్‌ చేస్తూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

శ్రద్ధా దాస్‌ లేటెస్ట్ గా అందాలతో బ్లాస్ట్ అయ్యింది. పైట కొంగు పక్కకి జరిపి నాభి అందాలను చూపించింది. అంతటితో ఆగలేదు నడుము వొంపులను చూపిస్తూ రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. దీనికితోడు ఆమె ఎద ఎత్తులతో కైపెక్కిస్తుంది. ఒకేసారి ఇలా త్రిబుల్‌ ట్రీట్‌ ఇచ్చి కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 
 

ఇదే హాట్‌ నెస్‌ని పీక్‌లోకి తీసుకెళ్తే, దీనికి మించిన మరో పోజు నెటిజన్లని గిల గిల కొట్టుకునేలా చేస్తుంది. అదేంటంటే కళ్లు మూసుకుని, విరహంతో కూడిన పోజులివ్వడం హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

అసలే బయట వాతావరణం కూల్‌గా వణికిస్తుంది. చల్లని గాలి విలవిలలాడుతున్న కుర్రాళ్లకి శ్రద్ధా దాస్‌ అందాల విందు కావాల్సిన వేడిని ఇవ్వడమే కాదు అంతకు మించి ఇస్తూ, గిల గిల కొట్టుకునేలా చేస్తుంది. వణికే చలిలో చెమటలు పట్టేంత హాట్‌నెస్‌ శ్రద్ధా తన గ్లామర్‌ ఫోటోలతో ఇవ్వడంతో సోషల్‌ మీడియా మొత్తం హీటెక్కిపోతుంది. 
 

పెద్దగా సినిమా అవకాశాలు లేని ఈ అందాల భామ సోషల్‌ మీడియానే నమ్ముకుంది. రెగ్యూలర్‌గా గ్లామరస్‌గా ముస్తాబై ఫోటో షూట్లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. నెటిజన్లని తనవైపు తిప్పుకుంటుంది. నిత్యం సోషల్‌ మీడియాని ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

బోల్డ్ రోల్స్ లో మెప్పిస్తున్న ఈ భామ తొలుత హీరోయిన్‌గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అల్లరి నరేష్‌తో `సిద్దు ఫ్రమ్‌ శీకాకుళం` చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది. ఒకటి రెండు సినిమాల్లో నటించి ఈ బ్యూటీకి సైడ్‌ క్యారెక్టర్లే ఎక్కువగా వచ్చాయి. హీరోయిన్‌గా రాణించలేకపోయింది. ఘాటైన అందాలకు కేరాఫ్‌ కావడంలో బోల్డ్ రోల్స్ వస్తున్నాయి. 
 

గ్లామర్‌ రోల్స్ చేస్తూ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. సినిమాకి గ్లామర్‌ తీసుకొస్తుంది.  `ఢీ` షోలోనూ మెరిసింది శ్రద్ధా. జడ్జ్ గా చేసి ఆకట్టుకుంది. అందంతో మత్తెక్కించింది. జడ్జ్ గా మెప్పించింది. ఇప్పుడు ఒకటి అర సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది. ఇలా రెగ్యూలర్‌గా ఫోటో షూట్లు చేస్తూ తాను ఉన్నాననే విషయాన్ని మేకర్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయా? అనేది చూడాలి.  

click me!