శివాత్మిక క్లీవేజ్‌ అందాలు.. హాట్‌ పోజులో విరహ వేదనలో రాజశేఖర్‌ తనయ.. ఇలా చూస్తే మతిపోదా మరి..

First Published Aug 24, 2021, 7:26 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక క్లీవేజ్‌ అందాలతో అభిమానులకు మత్తెక్కిస్తుంది. చేసే సినిమాల కంటే వరుసగా హాట్‌ ఫోటో షూట్లతోనే ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకి టచ్‌లో ఉంటూ కనువిందునిస్తుంది. 

శివాత్మిక.. రాజశేఖర్‌, జీవితల చిన్న కుమార్తె. రెండేళ్ల క్రితమే `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది శివాత్మిక. అప్పటి నుంచి గ్లామర్‌ సైడ్‌ తనలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ క్లీవేజ్‌ అందాలతో ఓ హాట్‌ ఫోటోని పంచుకుంది. ఇందులో ఆమె విరహ వేదన చూస్తుంటే కుర్రాళ్ల మతిపోతుందని చెప్పొచ్చు. బ్లాక్‌ టాప్‌, వైట్‌ ప్యాంట్‌ ధరించి ఈ అమ్మడు ఇచ్చిన పోజు మతిపోగొడుతుంది. 
 

ప్రస్తుతం శివాత్మిక గ్లామర్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సందర్బంగా నెటిజన్లు శివాత్మిక అందానికి ఫిదా అవుతుంది. 

శివాత్మిక `దొరసాని` చిత్రంతో తెలుగు తెరకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయమైన ఈ చిత్రంతో శివాత్మిక కూడా హీరోయిన్‌గా పరిచయమైంది. 

రాజశేఖర్‌ వంటి స్టార్ హీరో, జీవిత లాంటి నటీమణి ఉండటంతో శివాత్మిక ఎంట్రీ ఈజీగానే సాగింది. అయితే పేరెంట్స్ ఇమేజ్‌ని తనపై మోసుకెళ్లకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది శివాత్మిక. 
 

అందుకే తన వంతు ప్రయత్నంగా అభిమానాన్ని పెంచుకునే పనిలో పడింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రధాన మాధ్యమంగా మారిన నేపథ్యంలో దాన్ని తన ప్రమోషన్ సాధనంగా వాడుకుంటోంది శివాత్మిక. అందుకే తనకు సంబంధించిన అప్‌డేట్లని పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది.

శివాత్మిక రాజశేఖర్‌ ప్రస్తుతం తెలుగులో `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అక్క శివానీ కంటే ముందుగానే దూసు

click me!